Daaku Maharaj: డాకు మహారాజ్ నుండి మరో ట్రైలర్ రానుంది..! 3 h ago
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' మూవీ నుండి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ ట్రైలర్ ను ఈ రోజు(జనవరి 10) సాయంత్రం 5.53 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది మొదట ట్రైలర్ ను మించి ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ రోజు 4PM కి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది.